Women News-Eenadu Vasundhara
February 22, 2025 at 09:29 AM
*మైండ్ డిటాక్స్ తప్పనిసరి!*
ఆఫీసులో పనులెన్ని ఉన్నా... కొన్నిసార్లు ఏకాగ్రత కుదరదు. ఇంటి పనిలోనూ మనసు పెట్టలేం. తీవ్ర ఆలోచనలతో ఒత్తిడికి గురవుతుంటాం. ఇటువంటి సమయాల్లో ‘మైండ్ డిటాక్స్’ తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
Read More: https://www.eenadu.net/telugu-news/women/general/6206/125033069