
Women News-Eenadu Vasundhara
February 22, 2025 at 09:30 AM
*గ్రిల్డ్ వంటకాలు ఇక సులువే!*
తక్కువ నూనెతో, చక్కగా ఉడికే గ్రిల్డ్ వంటకాలంటే అందరికీ ఇష్టమే. కానీ, వాటిని ఇంట్లో చేయడమే కష్టం. ఎందుకంటారా? చేపల్నో, చికెన్‌నో అటూ ఇటూ తిప్పుతూ కొంతవరకూ కాల్చొచ్చు.
Read More: https://www.eenadu.net/telugu-news/women/general/6205/125033067
