Women News-Eenadu Vasundhara
February 24, 2025 at 09:41 AM
*రెండుసార్లు క్యాన్సర్‌ను ఓడించి.. 79 ఏళ్ల వయసులో ఎంబీఏ చేసి..!*
చిన్నపాటి కష్టమొస్తేనే తట్టుకోలేరు చాలామంది. అలాంటిది ప్రాణాంతకమైన క్యాన్సర్ వచ్చిందంటే మరింత డీలా పడిపోతారు. కానీ తాను మాత్రం మానసికంగా దృఢంగా మారింది. గుండె ధైర్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో రెండుసార్లు ఈ మహమ్మారిని ఓడించిందామె.
Read More: https://www.eenadu.net/telugu-news/women/lucknow-women-on-cusp-to-create-history-by-studying-mba-at-the-age-of-79-years-in-telugu/6207/125033688