
Women News-Eenadu Vasundhara
February 24, 2025 at 09:45 AM
*డస్ట్‌బిన్ నింపుతున్నారా?*
ఆహార వృథా... అంటే రైతు కష్టం, ఎన్నో వనరులూ వృథా! వాటివల్ల పర్యావరణానికి హాని కలిగించే మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ వృథా ప్రధానంగా ఇళ్లల్లో, రెస్టరెంట్లు, దుకాణాలు, విందుల్లో జరుగుతుంది.
Read More: https://www.eenadu.net/telugu-news/women/general/6205/125034344
