
Women News-Eenadu Vasundhara
February 24, 2025 at 09:49 AM
*వాళ్ల ప్రేమాభిమానాలు నిజమైనవేనా..?*
నమ్మకమే అనుబంధాల్ని శాశ్వతం చేస్తుందంటారు. అయితే ఈ నమ్మకంతోనే ఎదుటివారిని మోసం చేస్తుంటారు కొందరు. స్నేహితుల్లోనే కాదు.. బంధువులు, అత్యంత సన్నిహితుల్లోనూ ఇలాంటి వారుంటారు.
Read More: https://www.eenadu.net/telugu-news/women/easy-ways-to-identify-fake-relatives-and-how-to-deal-with-them-in-telugu/6203/125033698
