
Women News-Eenadu Vasundhara
February 24, 2025 at 09:49 AM
*కడుపు నొప్పి.. ఈ సమస్యలు కారణం కావచ్చుట..!*
సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తుంటుంది. అయితే ఇలా పిరియడ్స్ సమయంలోనే కాకుండా.. అప్పుడప్పుడూ కూడా కడుపునొప్పి రావడం గమనిస్తుంటాం. ఇది చిన్న సమస్యే కదా అని అశ్రద్ధ చేసే వారూ లేకపోలేదు.
Read More: https://www.eenadu.net/telugu-news/women/types-of-stomach-pains-in-telugu/6202/125033677
