
Women News-Eenadu Vasundhara
March 1, 2025 at 09:42 AM
*రాళ్ల నేలలో పురస్కారాల పంట*
పల్లె వాతావరణం ఆస్వాదించాలి.. సొంత పొలం ఉండాలి.. అందులో ప్రకృతి సేద్యంతో పండిన ఆహారం తినాలి. ఈ కోరికలే వ్యవసాయం అంటే తెలియని ఆవిడతో... రాళ్లు, ముళ్లతో కూడిన నేలలో రతనాల పంట పండించేలా చేశాయి.
Read More: https://www.eenadu.net/telugu-news/women/inspirational-story-of--viswamatha-farms-founder-sujatha/6207/125037699
