INC TELANGANA
INC TELANGANA
February 25, 2025 at 08:24 AM
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, శాసనసభ్యులు వేముల వీరేశం, కాలే యాదయ్య, తోట లక్ష్మీ కాంతారావు, మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, డాక్టర్ ఏ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్, మాజీ ఎంపీ పసునూరు దయాకర్ , మాదిగ, మాదిగ అనుబంధ కులాల ముఖ్య నాయకులు, ప్రతినిధులు, ఐక్యవేదిక నాయకులు అందించారు.
👍 🙏 6

Comments