
INC TELANGANA
12.3K subscribers
About INC TELANGANA
Official whatsapp channel of Indian National Congress - Telangana
Similar Channels
Swipe to see more
Posts

మెట్రో రైల్ ఫేజ్-2బీ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు రూ.19,579 కోట్లతో 81.6 కి.మీ మేర మూడు కారిడార్లకు అనుమతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పరిపాలన అనుమతిని డీపీఆర్ కు జత చేసి కేంద్రానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.125 కోట్లు విడుదల


పోలవరం 'టీవోఆర్' ను తిరస్కరించండి పోలవరం-బనకచర్ల ద్వారా గోదావరి జలాల అక్రమ మళ్లింపుకు ఏపీ ప్రయత్నం ఈ ప్రాజెక్టు కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఏపీ చేసిన మార్పులను తిరస్కరించండి బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ పర్యావరణ అనుమతులు, ట్రైబ్యునల్ నిబంధనలు ఉల్లంఘిస్తోంది ఇది ముమ్మాటికీ పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించడమే.. - కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ గారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ -


అప్పుడు పేదరికం చూశారు.. ఇప్పుడు ఇల్లు మంజూరు చేశారు. #prajapalana

రాష్ట్రాన్ని 'స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబల్' గా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి గారికి మంత్రి శ్రీధర్ బాబు గారు విజ్ఞప్తి. తెలంగాణ యువత ప్రతిభే రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి అన్న మంత్రి. - బషీర్ బాగ్ లో మెగా జాబ్, స్కిల్ అండ్ లోన్ మేళాను కేంద్ర మంత్రితో ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు గారు. @OffDSB


గ్రామీణ తెలంగాణ ఏకమై ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. నిధుల కొరత ఉన్నా.. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. పదేళ్లు సంక్షోభంలో ఉన్న రైతులను తిరిగి నిబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే.. తెలంగాణను నాశనం చేసినవారికి ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. - రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.


డిసెంబర్ చివరి నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఇప్పటికే 75 శాతం నిర్మాణ పనులు పూర్తి ఉత్తర తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించడమే లక్ష్యం గత ప్రభుత్వం పెంచిన నిర్మాణ వ్యయాన్ని కుదించి, నిర్మాణ సంస్థకు పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఆసుపత్రిలో ఏర్పాటు చేసే ఎక్విప్ మెంట్ కోసం ప్రత్యేకంగా నిధులు ఈ ఆసుపత్రిలో 3 బ్లాకులు, 34 విభాగాల్లో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం


రేవంత్ సర్కార్ కృషి బీఆర్ఎస్ కు మింగుడుపడటం లేదు.. చల్లా నరసింహారెడ్డి గారు - రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, TUFIDC - చైర్మన్

సామాజిక న్యాయం కులగణనతోనే సాకారం వి.హనుమంతరావు గారు - మాజీ ఎంపీ

రైతులు పంట పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా రైతుల కోసం ప్రతి ఏటా రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కాంగ్రెస్ కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం. రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు విడుదల చేస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే.. రైతన్నల ఆశీర్వాదంతోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. - రైతు నేస్తం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు.


సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందాం.. ప్రజా ప్రభుత్వానికి అన్నదాతల నిండు దీవెనలు. రుణమాఫీ, బోనస్, రైతు భరోసాతో లబ్ది చేకూరిందన్న రైతన్నలు. రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రైతులు. ప్రభుత్వ సహకారంతో సిరులు పండిస్తున్నామంటూ రైతన్నలు హర్షం.
