
Sri Datta Prasaram
February 1, 2025 at 02:51 PM
*ఓం శ్రీ గురుభ్యోనమః*
మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్రను మరింతమంది భక్తులకు చేరవేయ్యాలనే మా ప్రయత్నంలో భాగంగా, మన *శ్రీ స్వామి వారి చరిత్ర యొక్క మూడవ భాగాన్ని కూడా కొన్ని నిమిషాల క్రితమే Suman Tv వారు, వీడియో రూపములో విడుదల చేశారు.* కావున మీరందరూ మన శ్రీ దత్తాత్రేయుని పవిత్ర చరిత్రను వీక్షించి, అలానే మన శ్రీ స్వామివారి లాంటి ఒక నిజమైన సాధకుని ప్రయాణాన్ని మీ శ్రేయోభిలాషులందరితో పంచుకుంటారని ఆశిస్తూ.....
సర్వం,
శ్రీ దత్త కృప
*Suman tv Main Channel link*
https://youtu.be/WteMxb3DGqk?si=aQMNkhUZOVBSUsAR
*Suman tv Vizag Channel link*
https://youtu.be/YgviN1tP_VU
*Suman tv Nellore Channel link*
https://youtu.be/10HUjoGFGxM
*గమనిక* శ్రీ స్వామి వారి చరిత్ర యొక్క మొదటి రెండు భాగల్ని కూడా ఇవే ఛానెల్స్లో పోయిన శనివారం విడుదల చేసారు. ఇప్పటివరకు వీక్షించని వారు వీక్షించగలరు
(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
🙏
❤️
9