
Sri Datta Prasaram
February 2, 2025 at 01:45 AM
*జై గురుదేవ దత్త,*
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్రలో మేము అందుకోగలిగిన 24 ఆచరణలను మరియు ఆదర్శాలను *శ్రీ దత్త బోధలు* అనే పుస్తక రూపములో నేటి నుంచి మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. కావున, ఈ మా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించి, మీ శ్రేయోభిలాషులందరితో పంచుకొని, మనమందరం కూడా మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులను అందుకొనేల తోడ్పడతారని ఆశిస్తూ...
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
https://youtu.be/CCQ5uegAnms
*పుస్తక ప్రతులకు, సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :* 9652429852 / 9182882632
*ఈ క్రింది అడ్రెస్ లో ఉన్న మన దత్త మందిరము వద్ద కూడా పుస్తక ప్రతులు లభ్యమవుతాయి.*
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్ల,
లింగసముద్రం మండలము, SPSR నెల్లూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్ - 523114
🙏
❤️
11