Sri Datta Prasaram
February 9, 2025 at 01:32 AM
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము - శ్రీ లక్ష్మీ నారాయణ హోమము - 12.02.2025*
ఓం శ్రీ గురుభ్యోనమః,
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరము నందు మాఘ మాస పౌర్ణిమను పురస్కరించుకుని తేదీ : 12-02-2025 న *శ్రీ లక్ష్మీ నారాయణ హోమము* నిర్వహింపబడుతున్నది..
ఈ హోమము నందు ప్రత్యక్షము గా లేదా పరోక్షముగా (మీ గోత్రనామలతో) పాల్గొనుటకై, ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు..:
*99089 73699*
*99487 42865*
*91828 82632*
హోమము యందు ప్రత్యక్షముగా పాల్గొనదలచిన వారు 12.02.2025 తేదీ నాడు ఉదయం 8.00 గం. ల కల్లా మందిరము వద్ద రిపోర్ట్ చెయ్యవలెను
హోమము యందు ప్రత్యక్షముగా పాల్గొనే భక్తులకు, హోమము తదుపరి ఉచిత అంతరాలయ దర్శనముకు అనుమతించబడును.
సర్వం..
శ్రీ దత్తకృప.!!
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం
మొగలిచెర్ల గ్రామం
లింగసముద్రం మండలము
SPSR నెల్లూరు జిల్లా
పిన్ : 523 114
🙏
❤️
9