Sri Datta Prasaram
Sri Datta Prasaram
February 16, 2025 at 12:44 AM
*కాంతులీనే కరుణా సహిత కన్నులు మీవి* *ఆశ్రీత భక్తులకు అభయమునిచ్చే అరచేతులు మీవి* *పాప హరణంతో పరమ పదానికి బాటలు వేసే పాదపద్మాలు మీవి* *మాంస నేత్రానికి దిగంబర దేహమే కానీ.....* *దయా నిలయమైన దేవాలయమే మీరు* *మోగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణ ప్రదాత!!* ---- (మందిర వివరముల కొరకు : పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699) ---- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 ----
Image from Sri Datta Prasaram: *కాంతులీనే కరుణా సహిత కన్నులు మీవి*   *ఆశ్రీత భక్తులకు అభయమునిచ్చే అరచ...
🙏 ❤️ 12

Comments