Sri Datta Prasaram
Sri Datta Prasaram
February 21, 2025 at 12:52 AM
*ఇంకెన్నినాళ్ళు మేము అందుకోగలిగిన మీ శక్తినే ప్రచారం చెయ్యము తండ్రీ!...* *మీరు చేసిన సాధన గూర్చి, మీరు ఇక్కడ నిక్షేపించిన తపో బలం గూర్చి.....* *ఆసాంతం అర్థం చేసుకొని.....ఆశ్చర్యపోయి...ఆనందపడి....* *అవని మొత్తానికి అర్థమయ్యేలా అన్వయించి చెప్పగల సశక్తుల్ని మా దరికి చేర్చండి* *ఇక్కడ ఉన్నది నేల కాదు, ఇల పై నిలయమై ఉన్న భగవత్శాల అని ప్రతిధ్వనించేలా చెయ్యండి* *మోగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణ ప్రదాత!!* ----- (మందిర వివరముల కొరకు : పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699) ---- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 ----
Image from Sri Datta Prasaram: *ఇంకెన్నినాళ్ళు మేము అందుకోగలిగిన మీ శక్తినే ప్రచారం చెయ్యము తండ్రీ!.....
🙏 ❤️ 😌 12

Comments