
JSPWestGodavari
February 18, 2025 at 06:50 AM
సాధించిన విజయాన్ని సగర్వంగా చాటుదాం...
రానున్న కాలానికి దిశానిర్దేశం చేసుకుందాం...
జాతీయ రాజకీయాల్లో తిరుగులేని బావుటా ఎగురవేద్దాం...
జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మార్చి 14 న పిఠాపురంలో ఘనంగా జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
#janasenaformationday

❤️
✊
3