
JSPWestGodavari
February 18, 2025 at 04:24 PM
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖా మంత్రి వర్యులు శ్రీ గజేంద్రసింగ్ షేఖావత్ గారిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగారు అఖండ గోదావరి మరియు గండికోట ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందున వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే నూతన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని వస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి తెలియజేసారు.

❤️
✊
5