Dhulipalla Narendra Kumar
Dhulipalla Narendra Kumar
February 19, 2025 at 04:59 PM
*ఫ్లాష్..ఫ్లాష్* *వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసు ఇచ్చినపట్టికీ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో నిర్మాణ పనులు జరగడంపై నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆగ్రహం* *కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్లానింగ్ కార్యదర్శి, టిపిబిఓలను విధులను నుండి సస్పెండ్, పర్యవేక్షణ లోపంపై టిపిఎస్, ఏసిపి, డిసిపి, సిపిలకు షోకాజ్ నోటీసులను బుధవారం జారీ చేసిన కమిషనర్* *వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసులు ఇచ్చినా కూడా పనులు చేపట్టిన భవన యజమానిపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన కమిషనర్* *భవన నిర్మాణ పనుల పై అందిన ఫిర్యాదుల మేరకు ఏర్పాటు చేసిన కమిటి ప్రాధమిక నివేదిక, మంగళవారం తమ క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం చర్యలు తీసుకున్న కమిషనర్*.
Image from Dhulipalla Narendra Kumar: *ఫ్లాష్..ఫ్లాష్*   *వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసు ఇచ్చినపట్టికీ గ్రీన్ గ్...
👍 5

Comments