Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
February 24, 2025 at 02:34 PM
_*కాజీపేట శ్వేతార్కలోని శ్రీసంతాననాగలింగేశ్వరస్వామివారికి మహాశివరాత్రి ఉత్సవములు*_ _ఉత్సవ వివరములు :_ తేది 26-2-2025 బుధవారం తెల్లవారు జామున గం॥ 4-30 ని॥లకు మంగళ వాయిద్య సహిత శ్రీసంతాననాగలింగేశ్వరస్వామివారి మేలుకొలుపు, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకము. ఉదయం గం|| 5-30 ని॥ల నుండి మ 12-30 ని॥ల వరకు తిరిగి సా॥ 3-30 ని॥ల నుండి 8-00 గం॥ల వరకు పంచామృత ,రుద్ర, బిల్వోదక అభిషేకములు, దర్శనములు, తీర్థప్రసాద వితరణ ఉదయం 10 గం||లకు సహస్ర మోదక లక్ష్మీ గణపతి హోమము, శ్రవణ నక్షత్రము సందర్భంగా లక్ష్మినారాయణ సహిత రుద్ర మహా హోమము... రా॥ 7-15 ని॥లకు "శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవము" మహదాశీర్వాదము, తీర్థ ప్రసాద వితరణ రాత్రి 10-00 గంటల నుండి వరకు నిశీరాత్రి రా|| 12-28 ని॥లకు మహాప్రాశస్త్యమైన లింగోద్భవ సమయము "1008 మృత్తిక లింగాలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము " జాగరణ, సాహిత్య సాంస్కృతిక భజన కార్యక్రమాలు, జరుగును (భక్తులు పూలు,పూలమాలలు, పసుపు, కుంకుమ,కొబ్బరికాయలు,విభూది మరియు బిల్వపత్రాలను తీసుకురావాల్సిందిగా అర్చకులు సూచించారు) తేది 27-2-2025 గురువారం ఉదయం 9గంటలకు అన్నాభిషేకం, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకము, ప. 12 గం||లకు తీర్థప్రసాద మహా అన్నప్రసాద వితరణ జరుగును.. --శ్రీసంతననాగలింగేశ్వర మరియు శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం పై పూజా కార్యక్రమములో పాల్గొన దలచిన భక్తులు దేవాలయంలో పేరు నమోదు చేసుకోగలరు. అభిషేక అర్చన పూజల్లో గోత్రనామాలు చదివించ దలచినవారు (అభిషేకం-101₹,అభిషేకం, అర్చన-151₹,రుద్రాభిషేకం 201/- కళ్యాణం 816/-) 9347080055 నెంబర్నకు (gpay,phone pe,paytm) ద్వారా చెల్లించి మీ గోత్రనామలు చదివించుకోగలరు, గోత్రనామాలు 9347080055 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలరు. — మరిన్ని పూర్తి సమాచారం కొరకు దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు. ఇట్లు మేనేజ్మెంట్ శ్వేతార్క గణపతి దేవాలయం.
🙏 3

Comments