Kazipet Swetharka Ganapati Temple WhatsApp Channel

Kazipet Swetharka Ganapati Temple

501 subscribers

About Kazipet Swetharka Ganapati Temple

These channel is about to share information about Kazipet Swetharka Ganapati Temple which is located in Vishnupuri Kazipet. In these temple we have 29 total temples we can see. Swetharka Ganapati is a self incarved made ganapati from roots of white caracus (thella jilledu) tree with full formations body parts...

Similar Channels

Swipe to see more

Posts

Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/14/2025, 7:38:20 PM
🙏 2
Video
Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/14/2025, 7:38:21 PM
Post image
🙏 6
Image
Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/17/2025, 1:50:58 AM

జై గణేష జై మాధవానంద జై అనంతానంద భక్తజనకోటికి సంపూర్ణ శ్వేతార్కమూలగణపతి ఆశీస్సులు.. _స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతిస్వామివారి నామ జప యజ్ఞంలో పాల్గొంటున్న వారు క్రింది వివరాలు telupagalaru 🙏శ్రీ శ్వేతార్కమూల గణపతి మూలమంత్ర జపం 🙏 తేది:- వారం:- పేరు:- ... గోత్రం:- .... నేటి జప సంఖ్య:- ..... పూర్తి జపసంఖ్య:-... ఊరు:- ... పై వివరాలు ఏరోజుకారోజు పూర్తి చేసి https://chat.whatsapp.com/FPNpZ7vDChN9B8VLCKvPHN ఓపెన్ గ్రూపులో షేర్ చేయగలరు...

Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/14/2025, 11:28:08 AM

#కాజీపేట #శ్వేతార్కగణపతి క్షేత్రంలో #సంకటహరచతుర్థి సందర్భంగా జరుగుతున్న #సౌందర్యలహరి పారాయణం ప్రత్యక్ష ప్రసారం https://www.youtube.com/live/gGZ53AFkbno?si=fSnwRbS78I6j5h_q

🙏 1
Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/16/2025, 4:47:46 AM

Share all.... For Details 9347080055

Post image
🙏 2
Image
Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/17/2025, 1:50:58 AM

శ్రీ శ్వేతార్కగణపతిస్వామివారి మూలమంత్రం || ఓం నమో గణపతయే శ్వేతార్కగణపతయే,శ్వేతార్కమూలనివాసాయ వాసుదేవ ప్రియాయ, సమస్తవాస్తుదోష నివారకాయ,సింహాసనారూఢాయ,మూషికవాహనాయ, దక్షప్రజాపతి రక్షకాయ, సూర్యవరదాయ,కుమారగురవే,సురాసురవందితాయ, సర్పభూషణాయ, నాగదండధరాయ, శశాంకశేఖరాయ, సర్వమాలాలంకృతదేహాయ, ధర్మధ్వజాయ, ధర్మరక్షకాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతర అవతర గం గణపతయే వక్రతుండ గణపతయే సర్వపురుషవశంకర, సర్వదుష్ట మృగవశంకర వశీకురు వశీకురు సర్వదోషాన్ బంధయబంధయ,సర్వవ్యాధిన్ నికృంతయనికృంతయ, సర్వ విషాణి సంహరసంహర సర్వదారిద్ర్య మోచయమోచయ సర్వశతౄనుచ్చాటయోచ్చాట య సర్వసిద్ధిం కురుకురు సర్వకార్యాణి సాధయ సాధయ ఓం గాం గీం గూం గైం గౌం గః హుం ఫట్ స్వాహా॥ శ్రీశ్వేతార్కమూలగణపతి భగవాన్ కీ జై

Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/17/2025, 1:50:57 AM

మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్ధం ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్యర్ధం మయాకృత ఇహజన్మని జన్మాంతర కృత మహా పాతక ఉప పాతక సమస్త పాప క్షయద్వారా మమ గృహే ధనలక్ష్మి స్థిర నివాస సిద్యర్తం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్వజయార్ధం మమ గృహె మమ వ్యాపారే సర్వ సంపత్ సమృద్యర్దం అస్మిన్ దేశే రాష్ట్రే గ్రామే గృహే వ్యాపార స్థలే సర్వ శత్రునాం విషాది ప్రయోగ పరిహారార్థం సర్వ శత్రు పలాయనార్థం సకల కార్యవిజయార్థం మమ సకల భయ నివారణార్ధం, సమస్త వాస్తు దొష నివృత్త్యర్దం అస్మిన్ గ్రామే సమస్త జన సంతోషకరణార్థం సమస్త దేవతా అనుగ్రహేణ భక్తి ఙ్ఞాన వైరాగ్య సిద్యర్థం గృహే శుభ కళ్యాణ పరంపరాభివృద్యర్థం అఖండ సరస్వతి కటాక్ష సిద్యర్థం సాంగ సపరివార సమేత శ్వేతార్కగణపతి స్వామి సంపూర్ణ అనుగ్రహేణ మమ గృహే స్థిత పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగ బాధా నివారణ ద్వారా మనోభీష్ట ఫల సిద్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రః...... నామదేయస్య..... ధర్మపత్నీ సమేతస్య..... సహకుటుంబనం.... అఖండ కోటి శ్వేతార్కమూలగణపతి నామ మంత్ర పారాయణ జపం కరిష్యే …………….

Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/16/2025, 9:31:05 AM

🔱🔱🚌🚌🛕🛕🛕🚌🚌🔱🔱 *🕉️శ్వేతార్క దేవాలయం, కాజీపేట వారి - అనతానంద టూర్స్ & ట్రావెల్స్🕉️* *పంచభూత లింగాలు మరియు రామేశ్వరం, పాతాళ శంభు మురుగన్ (కరుంగళి మాల పూజించే క్షేత్రం) యాత్రలు* *జూలై నెల మొదటి వారం లో* *ప్రయాణ మార్గం:* *కాజీపేట - విజయవాడ - మంగళగిరి - త్రిపురాంతకం - శ్రీశైలం - మహానంది - అహోబిలం - కాణిపాకం - వెల్లూరు - పళని - పాతాళ మురుగన్ - మధురై - కన్యాకుమారి - తిరుచందూర్ - రామేశ్వరం - శ్రీరంగం - జంబుకేశ్వరం - తంజావూర్ - కుంభకోణం - వైదీశ్వరన్ కోయిల్ - చిదంబరం - అరుణాచలం - కాంచీపురం - తిరుత్తని - శ్రీకాళహస్తి - శ్వేతార్క గణపతి క్షేత్రం* *మొత్తం యాత్రా క్షేత్రాలు: 25కి పైగా* *యాత్ర వివరాలు:* *• యాత్ర ప్రారంభ తేదీ: (తేదీ త్వరలో ప్రకటిస్తారు)* *• దూరం: 10 నుండి 12 రోజుల యాత్ర* *• ప్రయాణం: A/C సెమీ స్లీపర్ బస్సులో* *• ఆహారం: ఒకపూట భోజనం + ఒకపూట ఫలహారం* *• ఒక సీటు ఖర్చు: ₹24,600/-* *• అడ్వాన్స్ బుకింగ్: ₹8,600/- చెల్లించి ముందుగా సీటు బుక్ చేసుకోవాలి* *• ఫుల్ పేమెంట్ చేసే వారికి బస్సు ముందు వరుసలో సీట్లు కేటాయించబడతాయి* *• వివరాలకు సంప్రదించండి:* *📞 95422 27807* *📞 80198 55840*

Post image
🙏 1
Image
Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/13/2025, 1:33:25 PM

*రేపు సంకటహరచతుర్థి* *స్వామివారికి పంచవర్ణములతో మరియు చక్కెరతో అభిషేకం* *సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు.* *5 గంటలకు దుర్వా,లాజా హోమం జరుపబడుతుంది. సాయంత్రం.6 గంటలకు పంచవర్ణములతో చక్కెరతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది* *కావున భక్తులు తమ యధాశక్తిగా పసుపు కుంకుమ బుక్క గులాలు విభూది గంధం చక్కెర తమ యధాశక్తిగా కొబ్బరికాయ పూలు తీసుకొని వచ్చి దేవాలయంలో అందించగలరు* *అనంతరం పురవీధుల్లో ఉత్సవ విగ్రహముల ఊరేగింపు ,అర్చన, హారతి, తీర్థప్రసాద వితరణ, మహా అన్నదానము జరుపబడుతుంది* స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.* *ఈ పూజలో గోత్రనామాలు చదివించుకోవాలి అనుకునే వారు పూర్తి వివరాలకై 9347080055, 8686146308నెంబర్లలో సంప్రదించగలరు.* *సంకటహర చతుర్థి సందర్భంగా జరుపు *పూజా రుసుములు* *అభిషేకం 151/-* *హోమము 251/-* *402/-రూపాయలు చెల్లించువారు తమ పూర్తి అడ్రస్ ను పోస్ట్ చేయాలి అట్టివారికి పోస్ట్ ద్వారా ప్రసాదం ఇంటికి పంపబడుతుంది* గూగుల్ పే ఫోన్ పే ఫోన్ నెంబర్ *8686146308* వాట్సాప్ నెంబర్ *8686146308* ఈ నెంబర్కు మీ పూర్తి వివరాలు తెలియజేయగలరు. *ఇట్లు* *శ్వేతార్క దేవాలయం* *మేనేజ్మెంట్*

Post image
🙏 1
Image
Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
6/12/2025, 6:01:30 AM

*జూన్ 14న సంకటహరచతుర్థి* *స్వామివారికి పంచవర్ణములతో మరియు చక్కెరతో అభిషేకం* *సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు.* *5 గంటలకు దుర్వా,లాజా హోమం జరుపబడుతుంది. సాయంత్రం.6 గంటలకు పంచవర్ణములతో చక్కెరతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది* *కావున భక్తులు తమ యధాశక్తిగా పసుపు కుంకుమ బుక్క గులాలు విభూది గంధం చక్కెర తమ యధాశక్తిగా కొబ్బరికాయ పూలు తీసుకొని వచ్చి దేవాలయంలో అందించగలరు* *అనంతరం పురవీధుల్లో ఉత్సవ విగ్రహముల ఊరేగింపు ,అర్చన, హారతి, తీర్థప్రసాద వితరణ, మహా అన్నదానము జరుపబడుతుంది* స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.* *ఈ పూజలో గోత్రనామాలు చదివించుకోవాలి అనుకునే వారు పూర్తి వివరాలకై 9347080055, 8686146308నెంబర్లలో సంప్రదించగలరు.* *సంకటహర చతుర్థి సందర్భంగా జరుపు *పూజా రుసుములు* *అభిషేకం 151/-* *హోమము 251/-* *402/-రూపాయలు చెల్లించువారు తమ పూర్తి అడ్రస్ ను పోస్ట్ చేయాలి అట్టివారికి పోస్ట్ ద్వారా ప్రసాదం ఇంటికి పంపబడుతుంది* గూగుల్ పే ఫోన్ నెంబర్ *9347080055,8686146308* వాట్సాప్ నెంబర్ *9347080055* ఈ నెంబర్కు మీ పూర్తి వివరాలు తెలియజేయగలరు. *ఇట్లు* *శ్వేతార్క దేవాలయం* *మేనేజ్మెంట్*

🙏 1
Link copied to clipboard!