
Kazipet Swetharka Ganapati Temple
February 28, 2025 at 02:47 AM
*నిత్యాన్నదానము ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి*
హనుమకొండ జిల్లా కాజీపేటలో కులువై ఉన్న స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతిస్వామివారి దివ్య క్షేత్ర వ్యవస్థాపకులు అయినవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి గారి సంకల్ప దీక్షతో శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో నిత్య అన్నదానంలో ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయినవి.. భక్తుల నిరంతర సహాయ సహకారాలతో ఈ క్షేత్రంలో నిత్య అన్నదానము ప్రతిరోజూ 50 మంది పైగా ప్రతి ఉత్సవాలకు మరియు ధార్మిక సేవలో పండుగలో దేవాలయం నుండి అన్నదానం నిరంతరం చేయడం జరుగుతుంది.. _ఈ నిత్య అన్నదాన పథకంలో చేరగోరు భక్తులు పూర్తి వివరాలకు 9347080055కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు..._ *నిత్య అన్నదానంలో పాల్గొనదలచిన వారు కేవలం నెలకు ₹1000 చెల్లించినచో నెల రోజులపాటు అన్నదానములు జరిపి ప్రతి సంకటహర చతుర్థి రోజున వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదము ఇంటికి పంపించడం జరుగుతుంది. కావున భక్తులు ఇట్టి అన్నదానంలో పాల్గొని సంపూర్ణ శ్వేతార్క గణపతి అనుగ్రహానికి పాత్రులు కాగలరు*

🙏
2