Harish Balayogi
Harish Balayogi
February 1, 2025 at 03:01 PM
ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారికి శుభాకాంక్షలు. వికసిత్ భారత్‌ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్‌ ఉంది. మహిళలు, పేదలు, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసింది. రానున్న ఐదేళ్లలో కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకత్వం చేస్తోంది. దేశ సౌభాగ్యానికి, భవిష్యత్‌కు కార్యాచరణ ప్రణాళిక ఈ బడ్జెట్. మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్‌, ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం. ఈ బడ్జెట్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను.
👍 ❤️ 4

Comments