
Harish Balayogi
February 11, 2025 at 12:17 PM
శాప్ చైర్మన్ రవినాయుడు, శ్రీకాళహస్తి ఏమైల్యే సుధీర్ రెడ్డి గార్లతో కలిసి ఏపీ స్పోర్ట్స్ పార్లమెంటరీ ఇంచార్జ్ గా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి శ్రీ Mansukh Mandaviya గారిని కలిసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని గతంలో అందుకు సంబంధించిన వివరాలతో అందించిన లేఖకు సంబంధించిన ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నాము. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి విజన్ కు అనుగుణంగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎకలెన్స్, జిల్లా స్థాయిలో మరిన్ని ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, వివిధ క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, రాష్ట్రంలో యువతకు అన్నివిధాలా సహకరించే విధంగా అన్ని జిల్లా కేంద్రాలలో యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని కోరాము.
మా విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
❤️
👍
👌
5