Harish Balayogi
February 18, 2025 at 08:41 AM
రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారు, చిల్లా జగదీశ్వరి గారు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నాను. పట్టభద్రులు వారి అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించి ప్రగతి పక్షాన నిలవాలని కోరుకుంటున్నాను.
❤️
👍
2