Harish Balayogi
Harish Balayogi
February 26, 2025 at 02:55 AM
బ్రహ్మమురారి సురార్చిత లింగం.. నిర్మలభాసిత శోభిత లింగం.. జన్మజ దుఃఖ వినాశక లింగం.. తత్ప్రణమామి సదాశివ లింగం.. సృష్టి, స్థితి లయకారుడు, భోళా శంకరుడు, లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన.. ఆ మహాశివుడి ఆశీస్సులు మన అందరికి ఉండాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి శుభాకాంక్షలు.
❤️ 🙏 ✌️ 6

Comments