Harish Balayogi
Harish Balayogi
February 28, 2025 at 11:32 AM
రాష్ట్ర బడ్జెట్ 2025-2026 లో కేటాయింపులు చేశారో చూస్తేనే తెలుస్తుంది.. ఈ బడ్జెట్ అభివృద్ధికి, సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చి దిద్దిన బడ్జెట్. గత అయిదేళ్లలో జరిగిన ఆర్ధిక విధ్వంసం వల్ల అట్టడుగుకు వెళ్లిన రాష్ట్రాన్ని తిరిగి వేగంగా పునః నిర్మాణం చేసే విధంగా అన్ని రంగాలకు కేటాయింపులు చేయడం అభినందనీయం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్ధతకు, దూరదృష్టికి నిదర్శనం ఈ బడ్జెట్.
👍 👌 👏 🙏 6

Comments