గోడపత్రిక
February 24, 2025 at 04:16 PM
చరిత్రలో ఎన్నో మార్పులు చూసాం
చిల్లి కాణీ నుంచి, (రూపాయిలో 16 వంతు అనుకుంటా) ఇప్పుడు రూపాయికి లోపు చిల్లర లేదు, అంతవరకు చూసాం.
స్మార్ట్ఫోన్ వచ్చి ఎన్నో పోగొట్టింది, వాచ్ క్యాలెండర్ ఫోను ఇలా ఎన్నిటిలో ఎగర కొట్టేసింది
కానీ ఈ సేఫ్టీ పిన్ను దీనికి సరైన సులువైన ఇంతకంటే సేఫ్టీ కలిగిన పిన్ను రాలేదు
కనిపెట్టిన ముత్తాత ముత్తాత ముత్తాత కి జోహార్లు