
గోడపత్రిక
112 subscribers
About గోడపత్రిక
వార్తలు, వార్తా విశ్లేషణ, నిజాన్ని నిర్భయంగా చెప్పడం మా ఆశయం (సాగితే), పెయిడ్ వార్తలు రాయ కూడదు అనుకుంటున్నాం, అర్థం చేసుకోండి
Similar Channels
Swipe to see more
Posts

ఇలా వైకాపా ఎన్ని కాకి లెక్కలు ఎన్ని చెప్పిన మా కూటమి నమ్మదు, లబ్ధిదారులకు తెలుసు. మంచి పరిపాలన అంటే మంచి ఓట్లు వస్తాయి జగన్ పరిపాలన బాగోలేదు కాబట్టే 11 సీట్లకి పరిమితమయ్యారు మీరు చెప్పే మూడో తరగతి లెక్క మేము నమ్మము 14 ఏళ్ల పరిపాలనకు 23 సీట్లు అంటే 5 ఏళ్ల పరిపాలనకు 11 సీట్లు వస్తే జగన్కు 25% అధికంగా వచ్చినట్లు అని మీరు కుహనా కధలు చెప్తున్నారు మేము నమ్మం

వైకాపా చేతికి వచ్చినట్లు లెక్కలు రాసిస్తే ఖండించడానికి మా వాళ్ళు లేరా చూడండి రేపు పొద్దుటికల్లా లోకేష్ బాబు గారు వార్నింగ్ ఇస్తారు ఇది తప్పు ఒప్పుకోండి లేకపోతే 24 అవర్స్ లో మీ మీద యాక్షన్ తీసుకుంటామని ఇది విత్ డ్రా చేసుకోండి తప్పు అని క్షమించమని ముక్కు నేలకు రాయండి లేకపోతే మీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ ఇస్తారు


మా చిన్న బాబు మంత్రి పదవి లో ఉన్న వారి ఉషారు తగ్గలేదు ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందంగా ప్రజలతో పంచుకుంటారు కాబోయే ముఖ్యమంత్రి గారు మీరు ఇలాగే కలకాలం ప్రజలతో కలిసిమెలిసి ఉంటారు సెల్ఫీలు తీసుకుంటారు అని భావిస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు కూడా కొందరు దీనిని తప్పుగా ఆలోచించేవాడు కూడా ఉంటారు, మీ నాన్నగారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వెళ్లినప్పుడు ఎలా ఉన్నారో బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నారు జుట్టు విషయంలో ఆరోగ్య విషయంలో పాపం చాలా దెబ్బ తిన్నారు రాజమండ్రి డాక్టర్లకే భయమేసింది కానీ అదేంటో గేటు తీసుకుని బయటికి వచ్చి కారు డోరు తీసుకుని పక్కన నిలబడి, 18 గంటలు ర్యాలీగా కరకట్ట చేరారు మీలో కూడా ఆ ఉత్సాహం కనబడుతుంది

క్రికెట్ బ్యాట్లు ఇక్కడ 250 పౌండ్ల నుంచి 720 పౌండ్ల వరకు ఉన్నాయి అంటే 27 వేల నుంచి 75 వేల వరకు బాగా చావకే బ్యాట్ బరువును బట్టి దానికి చేసే సీజరింగ్ బట్టి డిజైన్ బట్టి కూడా రేట్లు ఉంటాయి ఎమ్మెస్ ధోని వాడే బ్యాట్ బరువు 13 పౌరులు మా మనవడు కొనుక్కున్న బ్యాట్ బరువు 6.8 పౌండ్లు ఐదు పౌండ్ల బ్యాట్లు కూడా ఉంటాయి


ఇది సరదాగా రాస్తున్న విషయం కాదు, యుపిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడే వారి మదిలో బాబు గారు కడుగుతారు ఐపీఎస్ ఐఏఎస్లు కాగానే బాబు గారి లాంటి విజ్ఞానవంతులు దగ్గర డైరెక్ట్ గా కూర్చుని మాట్లాడగలిగే అవకాశం వస్తుందా అని ఆలోచించేవాళ్లు ఎందరో ఉంటారు


45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రిగా అనుభవం ఇంకొక 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అటు అతని పాలనలో ఒక స్త్రీకి 89 మంది పిల్లలు ఇంకొక స్త్రీకి 40 మంది పిల్లలు ఇటువంటివి ఆయన పాలలో జరిగే అవకాశం లేదు ఆయన డేగకళ్ళతోతో రాష్ట్రంలో తప్పు అనేది లేకుండా చూస్తారు అది పోలవరం ప్రాజెక్టు గానీ అమ్మ ఒడి పథకానికి డబ్బులు పంపడం గానీ ఇదేమన్నా రౌడీలకు గుండాలకు రౌడీషీట్లకు టిక్కెట్లు ఇస్తారా బాబు గారు జగన్ లాగా నికాస్ అయిన మనుషుల్ని చూసి ఎంపిక చేస్తారు రాజకీయ నాయకులుగా వారు తప్పుడు చేయరు చేయనివ్వరు

ఇలాంటిది కోటమీ ప్రభుత్వం లో జరగవు అసలు దీన్ని పోస్ట్ చేయడం మా పత్రికకే ఇష్టం లేదు కానీ ఎంత దారుణంగా ప్రజల్ని తప్పు బాగా పట్టిస్తారో మీరందరూ తెలుసుకుంటారు అని రాస్తున్నామంటే బాబునిప్పు అంతే


అలాగేమీ అనుకో, బాబు గారు పెట్టిన ఆరు గ్యారెంటీ పేర్లు అందరికీ కర్తలామలకం


ఈరోజు మా ఇంటికి దగ్గర 45 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ క్రికెట్ బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్లడం జరిగిందిజరిగింది, మనవడికి బ్యాట్ కొనడానికి అక్కడ సచిన్ టెండూల్కర్ చాలా అభిమానం ఉండే వాళ్ళకి ఎన్నో ఫోటోలు పెట్టుకున్నారు టెండూల్కర్ మానవతావాది అంటున్నారు ఆటకంటే ఆ ఫోటోలు మమ్మల్ని తీయనివ్వలేదు ప్రపంచ మేటి ఆటగాళ్లు అందరూ వాళ్ళ ఫ్యాక్టరీ కి వచ్చారు మా అబ్బాయి పట్టుకున్న బ్యాటు పూజరా వాడిన బ్యాట్ వాళ్ల దగ్గర నాకు క్రికెట్ నేర్పిన పటాడి నవాబ్ బాట్ దగ్గరనుంచి ఉన్నాయి వీళ్ళ ప్రత్యేకత ఆ బ్యాట్ తయారు చేసే చెట్లు కూడా వాళ్ళ సొంతం ఎక్కువ భాగం చేత్తో తయారు చేస్తారు
