గోడపత్రిక
గోడపత్రిక
February 25, 2025 at 01:34 AM
ఏపీ ఫైబర్ నెట్ ఎండి గారిని బదిలీ చేశారు, జి ఎ డి లో రిపోర్టు చేయమన్నారు, అంతవరకు బాగుంది ఆయన ఒక ప్రభుత్వ అధికారి అని అర్థమవుతుంది కదా, ప్రభుత్వము అధికారుల అవసరాల బట్టి వారి వారి నైపుణ్యాన్ని బట్టి వాడుకుంటారు తప్పులేదు అది బాధ్యత టీవీ9 వారిని ప్రభుత్వం ఎందుకు దూరం పెట్టిందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సదరు దినేష్ రెడ్డి గారు ప్రస్తుత పదవి ఏపీ ఫైబర్ నెట్ ఎండిగా విరమణ పొందుతున్న సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారట ఈ మాట అనడంలో టీవీ9 వారి ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వంలో ఉన్న సీనియర్ ఉద్యోగులు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు పొంది ఉంటారు, పొందాలి అనే నిబంధన ఉంది అనే ఉద్దేశంతో ఉంది కదా! రాష్ట్రంలో ప్రజలు ఏ పెద్ద ఉద్యోగంలో ఉన్నా, మనోగతానికి, అభీష్టం చెప్పిన విధంగా ఓటు వేసేటప్పుడు, నచ్చిన పార్టీకి వేసుకుంటారు అంతేగాని ఇలాగ ప్రాథమిక సభ్యత్వాలు పార్టీలో కీలక పాత్రలు పోషించినట్టు బహిరంగంగా బయటకు చెప్పరు చెప్తారు కొంతమంది, ఎవరు అంటే యూనియన్ నాయకులు యూనియన్ నాయకులుగా దినేష్ రెడ్డికి ఏం పదవుంది కాస్త ఆలోచించండి అందుకే టీవీ9 ని ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిటికి దూరంగా ఉంచారు

Comments