గోడపత్రిక
గోడపత్రిక
February 25, 2025 at 01:35 PM
✓గవర్నర్ను అవమానించారు ఇది ప్రతిసారి బడ్జెట్ ప్రసంగంలో అధికార పక్షం చెప్పే మాట ✓గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు >>ఇది ప్రతిసారి ప్రతిపక్షం చెప్పే మాట ఇంకా ఎన్ని దశాబ్దాలు ఎన్ని శతాబ్దాలు ఈ మాటలు వినాలి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ , తృణమూల్ మూల్ కాంగ్రెస్, డీఎంకే అన్నా డిఎంకె పార్టీ ఏదైనా కానీ ఇవే మాటలు

Comments