గోడపత్రిక
గోడపత్రిక
February 25, 2025 at 03:02 PM
అమరావతి బాహ్య మహా రహదారి ABMR, ORR లా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లా అనిపిస్తుంది కదూ ఇది చంద్రబాబు గారి కలల రాజధాని అమరావతి చుట్టూ రానున్న ఆయన కలలు సహకారం కానున్న అవుటర్ రింగ్ రోడ్డు ఐదు జిల్లాలను కలుపుతుంది ప్రస్తుత పంచవర్ష ప్రణాళిక లోనే రూపుదిద్దుకునే అవకాశం

Comments