గోడపత్రిక
గోడపత్రిక
February 25, 2025 at 04:35 PM
"దునియా ముట్టిమే", ఈ డైలాగు ఎంత మందికి గుర్తుంది? రిలయన్స్ ఫోన్స్ వచ్చిన కొత్తలో ధీరుభాయ్ అంబానీ క్యాప్షన్ ఇది. అప్పట్లో ముకేశ్ అంబానీ అనిల్ అంబానీ కలిసే ఉండేవారు తండ్రితో మొబైల్ రంగంలో విప్లవం తీసుకొచ్చారు అప్పుడు వరకు నిమిషానికి 16 రూపాయలు అవుట్ గోయింగ్ ఎనిమిది ఇన్కమింగ్ రూపాయలు మొబైల్ చార్జీలను, దేశంలో ఎక్కడికైనా మాట్లాడండి కేవలం 40 పైసలకి దెబ్బతో అంతా దిగివచ్చారు కలర్ ఫోన్ అత్యంత బ్రహ్మాండమైన ఫీచర్స్ తో అప్పట్లో ₹ 10,000 చేసి, ఏకంగా మూడు లక్షల ఫోన్లు అమ్మేశాం అని ప్రకటన చేశారు అప్పట్లో సిఎస్టి ఉండేది, నా పన్ను ఎక్కడ అని పట్టుకున్నారు కేంద్రం అప్పుడు అంబానీ ఇచ్చిన వివరణ నాకు ఇంకా గుర్తుంది, మేము ఆ ఫోన్ ని కేవలం ₹?300 కి కొన్నాం చైనా నుంచి దాని మీదే టాక్స్ కడతామన్నారు పెద్దవాళ్లకి టాక్స్లు వర్తించవనుకోండి ఇప్పుడు 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది అంటున్న ప్రజాగ్రాజ్ విషయంలో కేంద్ర వాణిజ్య శాఖ ఆర్థిక శాఖ ఎక్కడ మా జీఎస్టీ అంటే? అనరు అనుకోండి ఎందుకంటే స్పెషల్ రాయితీ ఇస్తారు చిన్న ఉదాహరణ రాష్ట్రంలో మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయి, అమరావతి ప్రాంతానికి రాయితీ ఇవ్వలేదా, ఆ పెరిగిన పన్నుఆ ప్రాంతానికి వర్తించదు అని

Comments