గోడపత్రిక
February 26, 2025 at 01:35 AM
అప్పట్లో తెలంగాణ తిరుగుబాటు నాయకులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలంగాణ సమస్య తీసుకొచ్చేవారు
రామ జన్మభూమి ఇదే పద్ధతి ఎప్పుడు నాయకులకు కావాలంటే అప్పుడు ఆ పాయింట్ తెచ్చేవారు
ఆ రెండు సమస్యలు తీరిపోయాయి
తమిళ నాయకులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా హిందీ ఉద్యమాన్ని పైకి తీసుకొస్తారు మళ్ళీ తెచ్చారు కేంద్రం నుంచి ఏం కావాలో
నిన్న కొన్ని ప్రాంతాల్లో తమిళనాడులో కేంద్ర బడ్జెట్ పై నిరసనలు కార్యక్రమాలు జరిగాయి బహుశా దారిలో భాగం కావచ్చు