CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
January 31, 2025 at 05:43 AM
తుపాకితో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎస్సై, ఏజీఎస్ మూర్తి, ఈరోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం చోటు చేసుకుంది.
తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పని పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.
ఎస్ఐ మూర్తి, శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.