
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
January 31, 2025 at 05:46 AM
*రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి*
పల్నాడు జిల్లా....రొంపిచర్ల మండలం మర్రిచెట్టు పాలెం గ్రామం వద్ద అద్దంకి నార్కెపల్లి హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి వస్తున్న ఐచర్ లారీ ఢీ కొట్టింది.
ఘటనలో ఓ లారీ డ్రైవరు మృతి చెందాడు.
మృతుడు గణేష్ గా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు లారీలను రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.