CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
February 1, 2025 at 06:10 AM
*ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్లో* లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2025-26. ఎనిమిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సీతారామన్‌. బిహార్‌లో మకానా బోర్డు ఏర్పాటు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు. పోస్టల్‌ రంగానికి కొత్త జవసత్వాలు. MSMEలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత. ప్రధానమంత్రి ధన్‌ధాన్య యోజన ప్రకటించిన నిర్మల. ధన్‌ధాన్య యోజనతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి. దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం. గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పన. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం. కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం.

Comments