Vedic chants
Vedic chants
February 20, 2025 at 04:37 AM
*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 20 2025 🌟 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం తిథి: *సప్తమి ఉ.6.53 కు* తదుపరి *అష్టమి 21 ఉ.8.38 కు* వారం: *బృహస్పతివారము (గురువారం)* నక్షత్రం: *విశాఖ ఉ.10.39 కు* తదుపరి *అనూరాధ 21 మ.12.46 కు* యోగం: *ధ్రువ ఉ.11:33 కు* తదుపరి *వ్యాఘాత 21 ఉ.11:58 కు* కరణం: *బవ ఉ.8:58 కు* తదుపరి *బాలవ రా.11.02 కు* రాహుకాలం: *మ. 01.30 - 03.00 కు* దుర్ముహూర్తం: *ఉ. 10.34 - 11.20 కు, మ. 3.11 - 3.57 కు* వర్జ్యం: *మ.3.00-4.44 కు* అమృతకాలం: *రా.1.28 - 3.12 కు* సూర్యోదయం: *ఉ. 6:31 కు* సూర్యాస్తమయం: *సా. 5:51 కు* 🕉️*అవధూత శ్రీ శ్రీ శ్రీ గజానన్ మహరాజ్ ప్రకటితమైన దినం*🕉️ *గురుబోధ:* అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం న కారయేత్ - అన్నం పెట్టినవారిని, బ్రహ్మజ్ఞానులను ద్వేషించేవారిని, గురుద్రోహులను బ్రహ్మనుండి పుట్టిన పిశాచములు పట్టుకుంటాయి. అందుకే ఎప్పుడూ జాగరూకతతో శివనామస్మరణంతో మన బుద్ధి, మనసు, ఆత్మ పవిత్రంగా ఉండేలా ప్రదక్షిణలు, పూజ, అర్చన, అభిషేకములు వీలైనంత తరచుగా చేసుకుంటూ ఉండాలి, కుదరని పక్షంలో ఈ భగవత్ కార్యక్రమాలు చేసుకునేవారికి వీలైనంత సహాయం చేయాలి. - శ్రీ శివమహాపురాణం.

Comments