Bhumi Suneel
Bhumi Suneel
February 8, 2025 at 02:05 AM
*లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో* *75 రోజుల చర్చా కార్యక్రమం* గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నుండి చంపారన్ ఉద్యమం రోజు (ఏప్రిల్ 10) వరకు *75 ఏండ్ల రాజ్యాంగం* *75 సాగు అంశాలపై చర్చ.* ఈ కార్యక్రమంలో భాగంగా 08-02-2025 శనివారం (14 వ రోజు) నాడు *"రైతులు - న్యాయ సేవలు"* అనే అంశంపై చర్చ. చట్టాలతో రైతులకు పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు వారికి న్యాయ సేవలు అందుతున్నాయా? నకిలీ విత్తనం తో నష్టపోతే, భూమి సమస్యలు వస్తే, మార్కెట్లో మోసం జరిగితే... ఇలా ఏదైనా సమస్య వస్తే రైతులకు సాయం అందించే వ్యవస్థ ఉందా? న్యాయ సేవా సంస్థల ద్వారా రైతులకు ఉచిత న్యాయ సేవలు అందుతున్నాయా? రైతులకు చట్టాల పై అవగాహన పెంచాలంటే? రైతులకు చట్టాలు చుట్టం చేయడం ఎలా? *చర్చిదిద్దాము. పరిష్కారాలు అన్వేశిద్దాము. అమలుకోసం కృషిచేద్దాము.* *_భూమి సునీల్*_
🙏 1

Comments