PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
February 1, 2025 at 08:47 AM
ఈరోజు నందమిల్లిపాడు ప్రాథమిక పాఠశాల పేరెంట్స్ మరియు గ్రామ పెద్దల సమక్షంలో నందమిల్లిపాడు పాఠశాల యధావిధిగా 5వ తరగతి వరకూ కొనసాగించాలని ప్రజాభిప్రాయ సేకరణ చేసిన అనంతరం MEO రవీంద్ర గారిని కలిసి వినతిపత్రం అందజేయడమైనది కచ్చితంగా నందమిల్లిపాడు ప్రాథమిక పాఠశాల 5వ తరగతి వరకూ కొనసాగించాలని కోరడమైనది MEO రవీంద్ర గారు సానుకూలంగా స్పందించి నందమిల్లిపాడు ప్రజాభిప్రాయం మేరకు 5వ తరగతి వరకూ పాఠశాల యధావిధిగా కొనసాగించే వినతిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయంగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు 🙏

Comments