PUBLIC ARMY APTS WhatsApp Channel

PUBLIC ARMY APTS

161 subscribers

About PUBLIC ARMY APTS

సత్యమేవ జయతే ✊ https://youtube.com/@publicarmyapts?si=h2LdzuvncaG65KVR https://x.com/DurgaPrasadJsp8?t=Pmf2UWEIUn9g7VIyjPV4IQ&s=09 https://www.facebook.com/share/1ZJmdKW86q/ https://www.instagram.com/kandala_durghaprasadh?igsh=MTNpbHlsejlhc2tkZQ==

Similar Channels

Swipe to see more

Posts

PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/15/2025, 9:05:58 AM
Post image
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/15/2025, 9:05:57 AM

పవన్ కళ్యాణ్ గారి చొరవతో పల్లెకు పండుగ (13th, 14th & 15th May 2025) #PawanKalyanAneNenu #PallePanduga #PawanKalyanPallePanduga

Post image
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/15/2025, 2:54:12 PM

తెలుగు రాష్ట్రాల్ పెద్ది రెడ్డి లాంటి అవినీతి తిమింగలం మీద చర్యలు తీసుకునే దమ్ము కేవలం నిజయతీపరుడైన పవన్ కళ్యాణ్ మాత్రమే చెయ్యగలడు అని మరోసారి నిరూపించాడు.

Post image
👍 1
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/15/2025, 2:37:39 PM

@ncbn @PawanKalyan #inclusivity #RiceCard #TransRights

Post image
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/14/2025, 3:29:18 AM

ఉండి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, గౌరవ ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...💐💐💐 #HBD_RaghuRamaKrishnamraju garu 😍🎂💐

Post image
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/15/2025, 2:53:45 PM

సీఎం సహాయనిది కొరకు కావాల్సిన పత్రముల వివరములు. ✊ JanaSena Party Pawan Kalyan

Post image
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/15/2025, 3:45:24 PM
Post image
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/15/2025, 3:45:23 PM

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మ్ పాండ్స్ లో వర్షాల పడి నిండుగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి. రైతు కళ్ళలో ఆనందం తెచ్చిన కూటమి ప్రభుత్వం. వేసవిలో రైతులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ముందు చూపు ఉన్న ప్రభుత్వం. రైతులు, పశుసంపద, పంటల సంరక్షణే కాకుండా, పల్లెల్ల సమగ్రాభివృధి ద్వారా @APDeputyCMO గారి నాయకత్వాన గ్రామ స్వరాజ్యం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న పంచయతీ రాజ్ వ్యవస్ధ!! @mgnregsap @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @JSPShatagniTeam @JSPVeeraMahila @mnadendla @MgnregaGoi @mvrkteja @IndiaMGNREGA

Post image
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/14/2025, 4:47:49 PM

🙏 #NCBN #PawanKalyan🙏

Post image
Image
PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
5/13/2025, 7:03:58 AM

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం మా ఎమ్మెల్యే శ్రీ *రఘురామకృష్ణ రాజు* గారికి హృదయపూర్వక *జన్మదిన శుభాకాంక్షలు* 💐 మీ ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని, మీరు ఉండి నియోజకవర్గంలో గెలిచిన తరువాత ఎన్ని అవాంతరాలు విమర్శలు అవహేళనలు ఎదురైనా నియోజకవర్గం అభివృద్ధిలో పోటీపడేలా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు , నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ నిరంతరం ప్రజా సేవ చేస్తూ కూటమి ప్రభుత్వం తరుపున ప్రజలకు జరుగుతున్న లబ్ది నేరుగా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ, రఘురామ కృష్ణంరాజు గారు తన సొంత నిధులతో అనేక మంది ప్రజల కష్టాలు తీరుస్తూ, రఘురామ కృష్ణంరాజు గారి మీద ఉన్న నమ్మకంతో మునుపెన్నడూ లేని విధంగా దాతలు సహకారం లభిస్తుంది తద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తరుపున దాతలు సహకారంతో చేస్తున్నారు. మా ప్రజలకు అడిగినవి అడగనివీ కూడా చేస్తూ, రాష్ట్రానికి దేశానికి కూడా ఇలా ఉండాలిరా ఎమ్మెల్యే అంటే అనే విధంగా ఆదర్శం అయ్యారు . అలాంటి గొప్ప నాయకుడిని పొందడం ఉండి నియోజకవర్గం అద్రృష్టం. ఇట్లు సిద్దాపురం జనసేనపార్టీ గ్రామ అద్యక్షులు కందాల దుర్గా ప్రసాద్ 🙏 #HBD_RaghuRamaKrishnaRaju garu

Video
Link copied to clipboard!