PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
February 2, 2025 at 04:36 PM
పుంగనూరు ప్రజలను మోసగిస్తున్న పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి కూటమి ప్రభుత్వం అద్వితీయమైన పరిపాలన అందిస్తోంది వైసీపీ నాయకులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నోరు జారి... ఇప్పుడు కుంటి సాకులా..? సామాజిక వేదికలపై, ఇళ్ళల్లో కూర్చొని కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఖనిజాలను దోచుకునే మాఫియా అంతు చూస్తానని ప్రధాని మోదీ గారు కలికిరిలో చేసిన ప్రకటన త్వరలోనే అమలవుతుంది పుంగనూరు బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు

Comments