PUBLIC ARMY APTS
February 4, 2025 at 01:20 PM
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరు వేరు ప్రాంతాల్లో 4,270 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి, దాదాపు రూ.114 కోట్ల వ్యయంతో, 473.12 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి వెనుకబాటుకు గురైన జిల్లాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది.