
PUBLIC ARMY APTS
February 7, 2025 at 05:47 AM
*గూగుల్ మాప్స్ లో లేని ఊర్లకి రోడ్స్!!*
*ఎలక్ట్రిక్ లైన్స్ లేని ఊర్లకి కరెంటు!!*
*ఎడారి లా ఉండే ఊర్లకి త్రాగునీరు!!*
*చెప్పిన ప్రతి మాట*
*చెప్పిన ప్రతి వాగ్దానాన్ని (ప్రామిస్ ని)*
*చేసి చూపిస్తున్న నిజాయితి,*
*నిబద్దత గల,నాయకుడు* మన జనసేనాని
*గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు
#jspfornewagepolitics
#pawankalyananenenu
JanaSena Party