PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
February 20, 2025 at 06:33 AM
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీలు ! • కూలీలకు తప్పకుండా కనీస వేతనం 300 వచ్చేలా అధికారుల చర్యలు • 347 గ్రామ పంచాయతీలలో 985 పనులు పరీశీలించిన అధికారులు #idimanchiprabhutvam #pawankalyaanenenu

Comments