PUBLIC ARMY APTS
                                
                            
                            
                    
                                
                                
                                February 23, 2025 at 02:33 PM
                               
                            
                        
                            శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన మొదలైన జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాన్ని వివరించారు.
* మంత్రులు శ్రీ @mnadendla గారు, శ్రీ @kanduladurgesh గారు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
* శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్వాగతోపన్యాసం చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు శ్రీ @KonathalaForAKP గారు,  శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, మంత్రి శ్రీ దుర్గేష్ గారు తమ చట్ట సభల అనుభవాలు పంచుకున్నారు