
PARTHA YUVASENA
January 31, 2025 at 02:15 AM
కర్నూలులో హైకోర్టు బెంచ్ సాకారం కాబోతోంది.
కోర్ట్ కాంప్లెక్స్ ,15 మంది జడ్జీలు, లాయర్లు & స్టాఫ్ కి కావాల్సిన ఫెసిలిటీస్ , అకోమిడేషన్ & మిగతా వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని అడిగింది .