
PARTHA YUVASENA
February 4, 2025 at 12:20 PM
కరోనా సమయం నుండి నిలిపివేయబడ్డ ఆదోని మీదుగా వెళ్లే ట్రైన్లను పునర్దించాలని,
ఆదోని పట్టణంలోని నల్ల గేటు వద్ద అండర్ పాస్ వేను ఏర్పాటు చేయాలని Secunderabad లోని
సౌత్ సెంట్రల్ రైల్వే -S.C.R జనరల్ మేనేజర్
*శ్రీ అరుణ్ కుమార్ జైన్* గారిని కోరిన
*ఆదోని శాసనసభ్యులు*
*డా ll పి వి పార్థసారథి గారు*
❤️
👍
2