PARTHA YUVASENA
PARTHA YUVASENA
February 12, 2025 at 08:33 AM
‼️ 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 ‼️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / EWS కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు ఈరోజు ఫిబ్రవరి 12 చివరి తేదీ. ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశం. 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి త్వరలో ఓపెన్.*

Comments