
PARTHA YUVASENA
February 18, 2025 at 04:56 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువనాయకుడు రవి ఆదోని కృష్ణ హాస్పిటల్ లో అడ్మిట్ అయినందున అక్కడికి వెళ్లి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి వారి కుటుంబ సభ్యులను కలిసి,జరిగిన రోడ్డు ప్రమాదం గురించి ఆరాతీసి మరియు వారి మెడికల్ రిపోర్ట్ లను పరిశీలించి, మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను కోరినారు. రవి కి అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చినారు. ఎమ్మెల్యే Dr. Parthasarathi గారు.
Get Well Soon Ravi...
🙏
1