
PARTHA YUVASENA
February 19, 2025 at 03:54 AM
స్వరాజ్యం నా జన్మహక్కు!
ఈ మహోన్నత సందేశాన్ని మనకు అందించిన మహా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్.🔥
ఆయన ధైర్యం, చాకచక్యం, నాయకత్వం యుగయుగాల పాటు దేశభక్తులకు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు! 🚩
#shivajimaharajjayanti #jaishivaji
❤️
1