PARTHA YUVASENA
PARTHA YUVASENA
February 22, 2025 at 02:32 AM
నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టనష్టాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి, బాధ్యతతో భరోసా కల్పించే నాయకుడిని మీరెప్పుడైనా ఆదోనిలో చూశారా? ✔️మందిమార్భలంతో ఓట్లప్పుడు వచ్చి చేతులు కలిపి చేయికడుక్కునేవాన్ని చూశాం. ✔️గుంపులతో వచ్చి చేతులూపి శాలువా కప్పి కాళ్ళు పట్టించుకుని గర్వం తలకెక్కిన వాన్ని కన్నాం. ✔️బి.సి అంటే బ్రతకటం కోసం నిరంతరం సచ్చే వాడు కాదు.పేదల భవిష్యత్తు మార్చే వాడు అని నిరూపించిన మన పార్థన్న కు అండగా నిలబడదాం రండి.... 🫴అణగారిన వర్గాలను అలుసుగా చూసే కిరాయిమూకల కసాయి పాలన పోయింది.ప్రజాపాలన వచ్చింది.ఇకనైనా గుంటనక్కల గారడీలు చూసి మోసపోకండి. మన సమస్యలను పార్థన్నతో చెబుదాం రండి...🙏
🙏 1

Comments